సీఎం చంద్రబాబు ఇలాకాలో అక్రమ మద్యం (వీడియో)

AP: చిత్తూరు జిల్లా, కుప్పం మండలం, వేపూరు, వానగుట్టపల్లి గ్రామాల్లో బెల్ట్ షాపులపై లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల నేపథ్యంలో ఎక్సైజ్ సిబ్బంది తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చోటుచేసుకోవడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్