అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

AP: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పట్టణంలో 3,000 కిలోల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. స్థానిక ఎమ్మెల్యే సుందర్ విజయకుమార్ ఈ ఘటనపై స్పందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్