పవన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు.. ప్రశ్న రావణ్‌కు బెయిల్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు బెయిల్ వచ్చింది. శనివారం అనకాపల్లి జిల్లా ఎలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో లాయర్ జడ శ్రవణ్ కుమార్‌తో కలిసి ప్రశ్న రావణ్ ఇంటికి వెళ్లారు. త్వరలో అరెస్ట్ వ్యవహారంపై ప్రశ్న రావణ్ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

సంబంధిత పోస్ట్