ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల పెంపు!

ఏపీలో మహిళలకు భారీగా ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు రిజర్వ్ కానున్నాయి. ఈ నెల 16న పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమై మహిళా రిజర్వేషన్ల ఆమోదం కోసం చర్చించనుంది. ప్రధాని మోదీ అందరూ సహకరించాలని కోరారు. 2029 ఎన్నికల నుంచే ఈ మహిళా రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. లోక్ సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెరిగి, వాటిలో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించబడతాయి. దీంతో ఏపీలో మహిళలకు దక్కే సీట్లపై స్పష్టత వస్తోంది.

సంబంధిత పోస్ట్