వినూత్న నిరసన.. డోలీలో పోలింగ్ కేంద్రానికి గిరిజనులు (వీడియో)

AP: అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చలిసింగంలో గిరిజనులు వినూత్నంగా నిరసన చేపట్టారు. రోడ్డు సౌకర్యం కల్పించాలని డోలీలో పోలింగ్ కేంద్రానికి గిరిజనులు బయలుదేరారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లయినా తమకు రోడ్డడు దని, ఓటు హక్కుతో తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ గిరిజనుల డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕