ఏపీ వ్యాప్తంగా మందుల దుకాణాల్లో తనిఖీలు

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మందుల దుకాణాల్లో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 55 దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. అక్రమంగా నిల్వ ఉంచిన భారీ మొత్తంలో ట్రామాడోల్‌ ఇంజక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్రామాడోల్‌ అక్రమ సరఫరా వ్యవహారంలో ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕