ఏపీలో నీటి పన్నుపై వడ్డీ మాఫీ

AP: కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న నీటి పన్నుపై వడ్డీ బకాయిలు మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో దాదాపు రూ.85.81కోట్ల వడ్డీని కూటమి సర్కార్ మాఫీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ జూలై 31న జీవో నెం. 262ను విడుదల చేసింది. ఏపీ నీటి పన్ను చట్టం – 1988 ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

సంబంధిత పోస్ట్