ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఇంటర్నల్ విజిలెన్స్ ఎంక్వయిరీ…?

AP: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఇంటర్నల్ విచారణ ప్రారంభమైనట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నానిపై అదే నియోజకవర్గానికి చెందిన దేవర మనోహర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదును పవన్, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీనిపై స్పందించిన సీఎం, చంద్రగిరి ప్రాంతంలో నిజంగా ఎలాంటి అక్రమాలు జరిగాయో తెలుసుకోవడానికి ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ద్వారా విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్