విజయసాయి రెడ్డి రాజీనామా వెనక బీజేపీ?

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ రాజ్య‌స‌భ ప‌ద‌వికి విజ‌య‌సాయి రెడ్డి రాజీనామా చేయ‌డం వెన‌క బీజేపీ ఉంద‌ని తెలుస్తోంది. ఆయన రాజీనామా ఆమోదం పొందిన స్పీడ్ చూస్తుంటే ఇది నిజమనేమో అనిపిస్తుంది. విజయసాయి రెడ్డి రాజీనామాతో బీజేపీ ఏం లాభం? ఇదే అందరి డౌట్. కానీ ఆయన రాజీనామాతో ఖాళీ అయ్యే స్థానాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. తద్వారా రాజ్యసభలో బీజేపీ బలం మరింత పెరుగుతోంది.

సంబంధిత పోస్ట్