కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్న జగన్?

AP: కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత పార్టీ పెట్టిన జగన్, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో జగన్ సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ భేటీని ఇరు పార్టీలు ఖండించలేదు. గతంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన జగన్, ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత తన జాతీయ రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕