జగన్ 'దర్బార్' మొదలయినట్టేనా?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అనూహ్యంగా పరాజయం పాలైంది. వై నాట్ 175 అంటూ చివరకు 11 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తాజాగా ప్రజా దర్బార్ మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండనున్న ఈ ఐదేళ్లూ వీలైనంత మేర ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

సంబంధిత పోస్ట్