కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధం?

AP: ఫైర్‌బ్రాండ్ నేతగా పేరొందిన మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నమోదైన పలు వివాదాస్పద కేసులు, తాజా ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. గుడివాడ కేంద్రంగా ఆయన అనుచరుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు, సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్