ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్దంగానే ఏపీఎండీసీ బాండ్ల జారీ

AP: మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. ఏపీఎండీసీ బాండ్ల జారీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కల్పించడం రాష్ట్ర ఖజానాపై రాజ్యాంగ ఉల్లంఘనకు తావిచ్చిందని ఆయన విమర్శించారు. దీని గురించి ప్రశ్నించినవారిపై రాజద్రోహం కేసు పెడతామని కూటమి చెప్పడం వారి అసహనాన్ని చూపుతుందని అన్నారు. అలాగే, ఆర్థిక మంత్రి పయ్యావుల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇది వైసీపీపై తప్పుడు ప్రచారం చేయాలనే కుట్రలో భాగమని బుగ్గన విమర్శించారు.

సంబంధిత పోస్ట్