మమ్మల్ని అడ్డుకోవడం దారుణం: వైసీపీ నేత అంజాద్ బాషా

AP: కడప జిల్లా, జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ పరిశీలనకు వెళ్తున్న YCP నాయకులను పోలీసులు అడ్డుకోవడాన్ని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఖండించారు. స్టీల్ ప్లాంట్ను మాజీ సీఎం జగన్ ప్రారంభించారని, ఇప్పుడు దాని క్రెడిట్ను సీఎం చంద్రబాబు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ప్రతిపక్షాలకు పర్యటించే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్