వారిద్దరిపై కఠినంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది: చంద్రబాబు

AP: తిరువూరు వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారంపై పల్లా శ్రీనివాస్‌తో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరినీ పిలిచి మాట్లాడుతానని సీఎంకు పల్లా చెప్పగా.. చర్చించాల్సిన అవసరం లేదన్నారు. యూఏఈ నుంచి వచ్చాక తానే దృష్టి పెడతానని అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వారిద్దరిపై కఠినంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందని పల్లాతో చంద్రబాబు చెప్పారు.

సంబంధిత పోస్ట్