రేపు ఆదోని బంద్‌కు పిలుపునిచ్చిన జేఏసీ

ఆదోని ప్రత్యేక జిల్లా కోసం జరుగుతున్న నిరసనల నేపథ్యంలో, మంగళవారం నాడు కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ టీడీపీ నేతలతో మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గత 24 రోజులుగా ప్రత్యేక జిల్లా కోసం నిరసనలు కొనసాగుతుండగా.. ఈనెల 10వ తేదీన జిల్లా సాధన కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఆదోని బంద్ చేపట్టనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్