జగన్‌కు నాగరికత తెలియదు: చంద్రబాబు

AP: సింధూ నాగరికత నుంచి నేటి లండన్, ఢిల్లీ వరకు ప్రముఖ నగరాలన్నీ నదీ తీరాల్లోనే వెలిశాయని సీఎం చంద్రబాబు చెప్పారు. నదీగర్భం, నదీ పరీవాహక ప్రాంతానికి మధ్య తేడా తెలియక రాజధాని అమరావతిపై.. జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తన అజ్ఞానాన్ని వీడి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్