ఉనికి కోసమే జగన్ డ్రామాలు: కేశినేని చిన్ని

రెడ్ బుక్ అంటే చాలు వైసీపీ నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆరోపించారు. శనివారం విజయవాడలో కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ‘రెడ్డ్ బుక్‌ను లోకేష్ ఓపెన్ చేయకూడదని వారు కోరుకుంటున్నారు. ఉనికి కోసమే ఢిల్లీలో జగన్ ధర్నా డ్రామాలు ఆడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్