పేదల ఇళ్లపై జగన్ సర్కార్‌ కక్ష: మంత్రి నారాయణ

AP: 2014లోనే పేదలకు చక్కటి ఇళ్లు కట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, ఎంత ఖర్చైనా సరే మంచి ఇళ్లను నిర్మించాలని చెప్పారని మంత్రి నారాయణ తెలిపారు. షీర్వాన్ టెక్నాలజీతో నాణ్యతా ప్రమాణాలతో ఏడు లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అన్ని ఏర్పాట్లు చేసేలా డిజైన్ చేశామని చెప్పారు. అయితే జగన్ ప్రభుత్వం టీడీపీపై కోపంతో పేద ప్రజలకు అన్యాయం చేసి, టిడ్కో ఇళ్ల నిర్మాణ సంఖ్యను కుదించి, చేపట్టిన వాటిని అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్