చర్చకు రాకుండా పారిపోయిన ద్రోహి జగన్: నిమ్మల

AP: చారిత్రాత్మక అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే చర్చకు రాకుండా పారిపోయిన జగన్ పార్టీ నడిపే హక్కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో పెదలంక, కనకాయలంక గ్రామాల్లో 23.64 కోట్లతో చేపట్టే రెండు బ్రిడ్జిల పనులకు కూటమి నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికి, పూల వర్షం కురిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్