జగనే నా వెన్నెముక: బోరుగడ్డ అనిల్

రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మరోమారు వార్తల్లోకెక్కారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డే తన వెన్నెముక అని, ఆయనే తనకు బెయిల్ ఇప్పించారన్నారు. జగన్ లేకపోతే తాను ఇప్పటికీ జైల్లోనే ఉండేవాడినని ఆయన అన్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, జగన్ తనకు అండగా నిలిచారన్నారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో బెయిల్ ఇప్పించిన న్యాయవాదుల బృందం తన కోసం కూడా పనిచేసిందన్నారు. ఒకరు తాను అయితే, రెండో వ్యక్తి రాష్ట్ర నిఘా చీఫ్‌గా పనిచేసిన పీఎస్ఆర్ ఆంజనేయులు అని బోరుగడ్డ అనిల్ కుమార్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్