మరో కుట్రకు జగన్ సిద్ధమయ్యారు: యనమల

AP: రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమయ్యారని యనమల రామకృష్ణుడు అన్నారు. మావిగన్-అమరావతి అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని, గతంలో మూడు రాజధానుల పేరుతో మోసం చేశారన్నారు. అధికారంలోకి రావడానికి జగన్ ఎన్నో కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీ అభివృద్ధి, సంక్షేమ పథంలో దూసుకెళ్తోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్