మరో పర్యటనకు జగన్ ప్లాన్.. ఈసారి నెల్లూరులో!

చిత్తూరు జిల్లాల్లో పర్యటించిన జగన్ మరో పర్యటనకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. జులై 17న నెల్లూరు జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైలులో కలిసి పరామర్శించనున్నారు. అలాగే TDP MLA వేమిరెడ్డి ప్రశాంతి అనుచరుల దాడిలో నష్టపోయిన మాజీ MLA నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతుగా నిలవనున్నారు. కాగా, జగన్ పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్