భోగాపురంపై జగన్ బోగస్ మాటలు: టీడీపీ (వీడియో)

AP: భోగాపురంపై వైసీపీ అధినేత జగన్ బోగస్ మాటలు మాట్లాడారని టీడీపీ ఆరోపించింది. గురువారం ఎక్స్ వేదికగా.. ‘మొన్నటిదాకా భోగాపురం వేస్ట్ అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు మీద కోర్టులో కేసు వేస్తానని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకి వేల ఎకరాలు ఎందుకు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు భోగాపురం ఎయిర్‌పోర్ట్ కట్టిస్తుంటే.. అది నేనే కట్టా, నేనే భూమి సేకకరించా అంటున్నారు’ అని టీడీపీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్