హిందూ మతాన్ని బలహీనపరచడానికి జగన్ కుట్ర: మంత్రి సత్యకుమార్

AP: హిందూ మతాన్ని బలహీనపరచడానికి వైసీపీ అధినేత జగన్ కుట్ర చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. హిందూ మతం నుంచి వలసలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తూ జగన్ తనదైన హైందవ వ్యతిరేకతను స్పష్టంగా వెల్లడిస్తున్నారన్నారు. హిందూ మతాన్ని వీడిన వారిని రిజర్వేషన్లు కల్పిస్తే ఉత్పన్నమయ్యే పరిణామాలు ఆందోళనకరంగా ఉంటాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్