AP: YS జగన్ పొదిలి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో అక్కడున్న కానిస్టేబుల్, మహిళకు గాయాలయ్యాయి. అదే సమయంలో అమరావతి మహిళలకు మద్దతుగా అక్కడే నిరసన చేస్తున్న TDP శ్రేణులు, YCP కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.