జగన్ జిల్లాల యాత్ర.. పార్టీ ప్లీనరీ, ముహూర్తం ఫిక్స్

AP: 2024 ఎన్నికల ఓటమి అనంతరం, మాజీ CM జగన్ రాజకీయంగా తిరిగి బలోపేతం కావడానికి కొత్త వ్యూహాలతో సిద్ధమయ్యారు. 2027లో మరోసారి ప్రజా సంకల్ప పేరిట పాదయాత్ర చేయనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ పర్యటనలో భాగంగా జిల్లాల పర్యటనలకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అదే సమయంలో, వరుసగా పార్టీ కేడర్‌తో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారట.

సంబంధిత పోస్ట్