కల్తీపాల ఘటన బాధితులను సోమవారం వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జగన్‌కు ప్రజలపై శ్రద్ధ లేదని, బలప్రదర్శనలపైనే ఉందని విమర్శించారు. YCP నాయకులకు ఇబ్బంది వస్తేనే జగన్ పరామర్శలకు వెళ్తారని దుయ్యబట్టారు. 11 ఏళ్లుగా అనుమతులు లేకుండా నడుస్తున్న వరలక్ష్మీ డెయిరీ సంస్థ విషయంలో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆమె ఎత్తిచూపారు.