పవన్‌పై జగన్ ఘాటు విమర్శలు

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ అధినేత జగన్ ఘాటు విమర్శలు చేశారు. బుధవారం తాడేపల్లిలో జగన్ మీడియా సమావేశంలో.. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని, ఆయనకు వచ్చిన సీట్లకు జర్మనీలోనే ప్రతిపక్ష హోదా వస్తుందన్న పవన్ కామెంట్స్‌ను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. ‘పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్