నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలులో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు ఇవాళ జగన్ నెల్లూరు వెళ్లారు. ఈ మేరకు ములాఖత్ సమయంలో కాకాణిని జగన్ కలిశారు. ఈ పర్యటన సందర్భంగా నెల్లూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ శ్రేణులు జగన్‌ను చూసేందుకు భారీగా రావడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
ఎన్నికల ప్రచారంలో ఒత్తిడి.. సర్పంచ్ అభ్యర్థి మృతి