విశాఖ నేతలతో జగన్ సమావేశం (వీడియో)

AP: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత జగన్ బుధవారం విశాఖ నేతలతో భేటీ అయ్యారు. జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతోపాటు స్థానిక రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బొత్స సత్యనారాయణ, కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, బొత్స అనూష సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕