రేపు 11 గంటలకు జగన్ ప్రెస్ మీట్

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉ.11 గంటలకు జగన్ మీడియాతో మాట్లాడనున్నారు. సమకాలీన రాజకీయ అంశాలపై జగన్ మాట్లాడుతారని వైసీపీ పేర్కొంది. ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్