గుంటూరులో పోలీసుల ఆంక్షలు.. వైసీపీ నేతలకు నోటీసులు

AP: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గుంటూరు పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నగరాన్ని అష్టదిగ్బంధనం చేసి, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేశారు. సెక్షన్-30 అమలులో ఉన్నందున ర్యాలీలు, మీటింగ్‌లు నిర్వహించరాదని పోలీసులు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్