జగన్ బావిలో దూకాలి: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (వీడియో)

AP: మాజీ సీఎం జగన్ మోహన్‌పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. 'చంద్రబాబు కాదు.. జగన్ బావిలో దూకాలి. గతంలో హెలికాప్టర్ వద్ద తోపులాట జరిగితే పోలీసుల వైఫల్యం అన్నారు. ఇప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటే ఆంక్షలు అంటున్నారు. చంద్రబాబుని బావిలో దూకాలని జగన్ అన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ బావిలో దూకాలి' అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్