జగన్ క్రెడిట్ చోరీ వ్యాధి నుంచి కోలుకోవాలి: లోకేశ్

AP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై 'క్రెడిట్ చోరీ వ్యాధి' వచ్చిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. ఆయన ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతూ, 2019-24 మధ్య జరిగిన అరాచకాలను ప్రస్తావించారు. టీడీపీని లేకుండా చేస్తామన్న వారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారని అన్నారు.

సంబంధిత పోస్ట్