ష‌ర్మిల‌కు షాక్ ఇవ్వ‌నున్న జ‌గ‌న్‌

AP: YS జగన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాడు YSRతో కలిసి పని చేసిన కాంగ్రెస్‌ నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం వారు జగన్ సమక్షంలో YCP కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే షర్మిల PCC చీఫ్‌గా ఉన్న సమయంలో.. కాంగ్రెస్ నేతలను జగన్ తన పార్టీలో చేర్చుకోవటం ద్వారా షర్మిలకు షాక్ ఇచ్చే అంశంగా రాజ‌కీయ నిపుణులు భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరేవారిలో శైల‌జానాథ్‌, ఓ మాజీ ఎంపీ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంది.

సంబంధిత పోస్ట్