రేపు గవర్నర్‌ను క‌ల‌వ‌నున్న జ‌గ‌న్‌

AP: వైసీపీ అధినేత జగన్ ఆదివారం గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను క‌ల‌వ‌నున్నారు. ఇప్ప‌టికే వైసీపీ గ‌వ‌ర్న‌ర్‌ అపాయింట్‌మెంట్ కోరింది. నామినేషన్ల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై గవర్నర్‌కు జగన్ వివరించనున్నారు. ఈ విషయమై ఎస్ఈసీకి వైసీపీ నేతలు పలుమార్లు ఫిర్యాదులు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕