నేడు పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశం

AP: పార్టీ ముఖ్య నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం మరోసారి సమావేశం కానున్నారు. నిన్న రీజనల్ కోఆర్డినేటర్లు, పరిశీలకులతో జగన్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఇవాళ కీలక నేతలతో భేటీ కానున్నారు. సగానికి పైగా కార్పొరేషన్లు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. అసంతృప్తులకు తావులేకుండా ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపికకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕