జగన్‌ వర్సెస్ లోకేశ్.. కొత్త ఫైట్ మొదలైందా?

ఏపీ రాజకీయాల్లో కొత్త ఎపిసోడ్ ఆసక్తి పెంచుతోంది. ఒకప్పుడు చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు జగన్ వర్సెస్ లోకేశ్‌గా సీన్ మారిపోయింది. ఒకే రోజు ఇద్దరు నేతలు సవాళ్లు విసురుకున్నారు. మెగా డీఎస్సీపై జగన్ విమర్శలు చేస్తే, ‘చేతనైతే నన్ను ఆపండి చూద్దాం’ అంటూ లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఇంతకాలం లోకేశ్‌ను లైట్‌గా తీసుకున్న జగన్‌కు ఇప్పుడు ఆయనే ప్రధాన ప్రత్యర్థిగా కనిపిస్తున్నారా? ఏపీ పాలిటిక్స్‌లో కొత్త ఫైట్ మొదలైందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕