జగన్ సభకొస్తే సమాధానాలిప్పిస్తా: స్పీకర్ అయ్యన్న

AP: వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వస్తే డీఎస్సీతో సహా అన్ని అంశాలపై మంత్రులతో సమాధానాలు ఇప్పిస్తానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. రోడ్లపై నోటికి వచ్చింది మాట్లాడే బదులు సభకు వచ్చి ప్రశ్నించాలన్నారు. అర్హత లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదన్నారు. ఈ నెల 17 నుంచి జరగనున్న శాసనసభ వర్షాకాల సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్