AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని దేశద్రోహానికి పాల్పడిన వారికి మద్దతు ఇవ్వడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాజధాని అమరావతిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, దేశద్రోహ శక్తుల తరఫున వాదనలు వినిపించడంపై వైసీపీ నేత సుధాకర్ రెడ్డి ప్రజలకు జవాబు చెప్పాలని స్పష్టం చేశారు. రాజ్యాంగం, చట్టం, దేవతలపై గౌరవం లేకుండా మాట్లాడే వారిని వైసీపీ సమర్థించడం సభ్యసమాజం తలదించుకునే చర్య అని ఆయన అభివర్ణించారు.