AP: వైసీపీ అధినేత జగన్ చేసిన సాయంతోనే తన కూతురు బతికిందని నూజివీడు నియోజకవర్గం కొర్లగుంటకు చెందిన మహేశ్ తెలిపారు. శుక్రవారం గన్నవరం ఎయిర్పోర్టులో జగన్ను మహేశ్, వినీల దంపతులు కలిశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీతో తన బిడ్డకు న్యూరో సర్జరీకి సహాయం అందిందని తండ్రి మహేశ్ వెల్లడించారు.