పిఠాపురం బాధ్యతల్లో కాకినాడ ఎంపీ నిర్లక్ష్యంపై జనసైనికుల విమర్శలు

పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో స్థానిక నేతలు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ-జనసేన మధ్య విభేదాల పరిష్కారంలో ఆయన చురుకుగా వ్యవహరించడం లేదని, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడిగా ఉన్నా పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామం జనసేన వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్