జనసేన కార్యకర్త మృతి.. మృతదేహంతో ధర్నా (వీడియో)

AP: వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలం నాగులగుట్ట పల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సందర్భంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్త వీరాంజనేయులు(50) మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. నామినేషన్ స్క్రూటినీకి వెళ్లకుండా వీరాంజనేయులుపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చాయని, ఆ ఒత్తిడి కారణంగానే ఆయన మృతి చెందినట్లు జనసైనికులు ఆరోపించారు. మృతదేహంతో అర్ధరాత్రి రోడ్డుపై ధర్నా చేపట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕