జనసేనకు శ్రీకాకుళం మేయర్‌ పదవి

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం నగర పాలక సంస్థను జనసేనకు కేటాయించగా, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలను టీడీపీ అభ్యర్థులకు కేటాయించారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌ను జనసేనకు కేటాయించడం జిల్లా జనసేనలో ఆనందాన్ని నింపింది. అయితే, తెలుగుదేశం పార్టీలో ఆశావహులకు మాత్రం ఇది ఊహించని నిరాశను కలిగించింది.

సంబంధిత పోస్ట్

✕
✕