ఈనెల 22న కాకినాడలో జనసేన స్థానిక ఎన్నికల సమావేశం

AP: ఈనెల 22న కాకినాడలో జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా, జనసేన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు. నియోజకవర్గాల వారీగా ఎన్నికల సన్నద్ధతపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕