AP: తనపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియో విడుదల చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో, జనసేన నేతలు ఆయనను విచారణకు పిలిపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.