AP: పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు బుట్టాయిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు బుచ్చిరాజు సవాల్ విసిరారు. పోలవరం నియోజకవర్గంలో పెత్తందారులు వ్యవస్థ పోవాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బుచ్చిబాబు మాట్లాడుతూ.. పెత్తందారులు ఎమ్మెల్యేను అణిచివేస్తే కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కూడబెట్టారని ప్రశ్నించారు. విలాసవంతమైన ఇల్లు, స్కూళ్లు, రెస్టారెంట్లు, భూములు ఎలా సంపాదించారని నిలదీశారు.