సొంత పార్టీ నేత‌ల‌పై జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు (వీడియో)

AP: సొంత పార్టీ నేతలపై పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. నడిరోడ్డుపై కారు టాప్‌పైకి ఎక్కి మరీ మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను నిలబట్టే వ్యక్తి గెలవకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. పోలవరంలో పెత్తందారీ వ్యవస్థ తీసుకొచ్చారని, తామే పాలన చేయాలని, తమ కులమే ముందు ఉండాలని అంటున్నారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్