స్థానిక ఎన్నికలపై జనసేన భారీ స్కెచ్!

AP: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల షేరింగ్‌పై జనసేన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. 5-6 మేయర్ పోస్టులు, 9 వరకు జడ్పీ ఛైర్‌పర్సన్ పోస్టులు, సుమారు 25 మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. MPTC, ZPTCల్లో 30% సీట్లపై జనసేన కన్నేసింది. ఏలూరు, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, తిరుపతి వంటి కీలక నగరాల్లో పోటీకి జనసేన ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕